Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెజవాడలో జీపుల రౌడీయిజం

Follow Udayam on Google
Ritika Sharma May 22, 2026 4:29 PM అమరావతిGeneral
బెజవాడలో జీపుల రౌడీయిజం - Udayam
విజయవాడలో ఓ యువతి విషయంలో ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య వివాదం రేగింది. దీంతో ఒకరికొకరు సవాళ్లు విసురుకుంటూ నడిరోడ్డుపైకి చేరారు. పగతో ఊగిపోతూ హైటెన్షన్ రోడ్డుపై ఇద్దరూ తమ జీపులతో పరస్పరం ఢీకొట్టుకున్నారు. ఈ ఘోర ఫ్యాక్షన్ సీన్ చూసి స్థానిక ప్రజలు భయంతో పరుగులు తీశారు.

Comments

G
Loading comments...