Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీపు బోల్తా.. నలుగురు మృతి

Follow Udayam on Google
SHRUTHI Aug 31, 2026 9:47 PM నిర్మల్ General
జీపు బోల్తా.. నలుగురు మృతి - Udayam
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పుణ్యక్షేత్రాల దర్శనం ముగించుకుని వస్తుండగా జీపు బోల్తా పడి నిర్మల్‌ జిల్లా కుబీర్‌ మండలం పార్టీ(బి) గ్రామానికి చెందిన నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Comments

G
Loading comments...