Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జేఈఈ మెయిన్స్‌లో సత్తా చాటిన మద్దునూర్ యువకుడు.

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 13, 2026 9:58 PM జగిత్యాలGeneral
జేఈఈ మెయిన్స్‌లో సత్తా చాటిన మద్దునూర్ యువకుడు. - Udayam
మద్దునూర్ గ్రామానికి చెందిన ఉయ్యాల తిరుపతిగౌడ్ కుమారుడు ఉయ్యాల శ్రీమాన్ గౌడ్ జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ కనబరిచి మంచి ర్యాంక్ సాధించారు. దీంతో ఐఐఐటీ సూరత్‌లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశానికి అర్హత సాధించారు. శ్రీమాన్ గౌడ్ విజయంపై కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు.

Comments

G
Loading comments...