Udayam Digital
Menu

జేఈఈ దరఖాస్తులకు రేపే ఆఖరి గడువు

Shruthi Nov 21, 2026 4:00 PM హైదరాబాద్General
జేఈఈ దరఖాస్తులకు రేపే ఆఖరి గడువు - Udayam Digital
జేఈఈ మెయిన్‌ 2027 సెషన్‌-1 దరఖాస్తుల గడువు నవంబరు 22తో ముగియనుంది. ఇప్పటివరకు 13.29 లక్షల మందికి పైగా రిజిస్ట్రేషన్‌ చేసుకోగా, 11.19 లక్షల మంది ఫీజు చెల్లించి దరఖాస్తులు సమర్పించినట్లు ఎన్‌టీఏ వెల్లడించింది. చివరి నిమిషం వరకు వేచి చూడొద్దని సూచించింది. అభ్యర్థులు నవంబరు 22 అర్ధరాత్రిలోగా దరఖాస్తు పూర్తి చేయాలి. రూ.500 ఆలస్య రుసుంతో నవంబరు 26 వరకు అవకాశం ఉంది.

Comments

G
Loading comments...