వార్తలకు తిరిగి వెళ్లండి
జేబీఎస్–అల్వాల్ ప్రధాన రహదారిపై ఇసుక పేరుకుపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు రోజుల క్రితం కురిసిన వర్షాలకు రోడ్డు పక్కన ఉన్న ఇసుక కొట్టుకొచ్చి ప్రధాన రహదారిపై నిలిచిపోయింది. దీంతో వాహనాలు ఇసుకపై జారిపడి ప్రమాదాలకు గురవుతున్నాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వెంటనే కంటోన్మెంట్ బోర్డు అధికారులు స్పందించి రోడ్డుపై పేరుకుపోయిన ఇసుకను తొలగించాలని కోరుతున్నారు
Comments
Loading comments...

