Udayam Digital
Menu

జెడ్పీ పీఠం పేరిట ఆది హంగామా

Shruthi Nov 22, 2026 8:58 AM కడపGeneral
జెడ్పీ పీఠం పేరిట ఆది హంగామా - Udayam Digital
జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి జెడ్పీ చైర్మన్‌ పదవి విషయంలో చేసిన వ్యాఖ్యలు కడప జిల్లాలో చర్చనీయాంశమయ్యాయి. బీజేపీకి జెడ్పీ పీఠం కేటాయించాలంటూ ఆయన చేసిన ప్రయత్నం వెనుక వ్యక్తిగత, కుటుంబ ప్రయోజనాలు ఉన్నాయని స్థానికులు, రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలోని 39 జెడ్పీటీసీ స్థానాల్లో 32 టీడీపీ ఏకగ్రీవం చేసుకోవడంతో చైర్మన్‌ పదవి ఆ పార్టీకే దక్కింది.

Comments

G
Loading comments...