వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల బాదేపల్లి జెడ్పీ హైస్కూల్ శతజయంతి ఉత్సవాల నిర్వహణపై ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డిని ఉత్సవ కమిటీ సభ్యులు కలిశారు. నవంబర్‌లో ఉత్సవాలు నిర్వహించాలని కోరగా ఎమ్మెల్యే అంగీకరించారు.
ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్‌ను ఆహ్వానించేందుకు లోక్‌భవన్ అధికారులను సంప్రదించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

