Udayam Digital
Menu

జెడ్పీ చైర్మన్‌గా సుగవాసి ప్రసాద్‌

Shruthi Nov 21, 2026 12:17 PM అమరావతిGeneral
జెడ్పీ చైర్మన్‌గా సుగవాసి ప్రసాద్‌ - Udayam Digital
అన్నమయ్య జిల్లా తొలి జిల్లా పరిషత్‌ సమావేశం శుక్రవారం కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ ఆధ్వర్యంలో జరిగింది. కొత్తగా ఎన్నికైన 18 మంది టీడీపీ, ఒక జనసేన జెడ్పీటీసీ సభ్యులతో ఆయన ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం జరిగిన ఎన్నికలో గాలివీడు జెడ్పీటీసీ సుగవాసి ప్రసాద్‌ చైర్మన్‌గా, పెద్దతిప్పసముద్రం జెడ్పీటీసీ తలారి శరణ్య వైస్‌ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Comments

G
Loading comments...