వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆద్వర్యంలో బొండపల్లి మండల పరిషత్ చివరి సర్వసభ్య సమావేశాన్ని బుధవారం నిర్వహించారు.
ఈ సమావేశంలో మండల పరిషత్ పరిధిలోని పలు అభివృద్ధి, పరిపాలనా అంశాలపై చర్చించినట్లు అదికారులు మండల పరిషత్ ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో నిర్వహించిన ఈ చివరి సమావేశానికి ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.
Comments
Loading comments...

