Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్పీటీసీ ఓటర్ల జాబితా విడుదల

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 12, 2026 4:08 PM గుంటూరుGeneral
జడ్పీటీసీ ఓటర్ల జాబితా విడుదల - Udayam
విభజిత గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ పరిధిలోని జడ్పీటీసీ స్థానాల ఓటర్ల ముసాయిదా జాబితాను జడ్పీ సీఈవో జ్యోతిబసు విడుదల చేశారు. తాడేపల్లి మినహా 16 మండలాల్లో ఎన్నికలు జరగనుండగా, మొత్తం 7,34,672 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. వీరి కోసం 1,136 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. అత్యధికంగా తెనాలి మండలంలో 222 బూత్‌లు ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...