వార్తలకు తిరిగి వెళ్లండి
శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో గురువారం జరిగిన స్థాయి సంఘ సమావేశం తీవ్ర వాగ్వాదానికి వేదికైంది. ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, పోలాకి జడ్పీటీసీ డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్య మధ్య అభివృద్ధి పనులు, పింఛన్ల అంశంపై పరస్పర ఆరోపణలు, రాజకీయ సవాళ్లు చోటుచేసుకున్నాయి.
నరసన్నపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని కూన రవికుమార్ పేర్కొనగా, ముందుగా ఎంపీటీసీగా గెలిచి చూపించాలని కృష్ణచైతన్య సవాల్ విసిరారు.
Comments
Loading comments...

