వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జడ్పీ పీఠం కోసం అధికార కూటమి, వైసీపీ మధ్య తీవ్ర రాజకీయ పోటీ నెలకొంది. కూటమిలో టీడీపీ మేయర్ పదవి తీసుకుంటే జనసేనకు జెడ్పీ స్థానం కేటాయించాలనే చర్చ జరుగుతోంది.
అయితే ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు కుమారుడుని జడ్పీ ఛైర్మన్ గా చేయాలని ప్రయత్నిస్తున్నారు. మరోవైపు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ తర కుమార్తెను వారసురాలిగా ముందుకు తెచ్చి పీఠం దక్కించుకోవాలని యోచిస్తున్నారు.
Comments
Loading comments...

