వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా పరిషత్, మండల పరిషత్‌లలో వైస్ చైర్మన్, ఉపాధ్యక్షుల సంఖ్యను ఒక్కటికి పరిమితం చేస్తూ చేసిన చట్ట సవరణ ఈ నెల 25 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ.
ఇప్పటివరకు జడ్పీల్లో ఇద్దరు వైస్ చైర్మన్లు, మండల పరిషత్‌లలో ఇద్దరు ఉపాధ్యక్షులు ఉండగా, చట్ట సవరణతో ఒక్కొక్కరికి తగ్గనున్నారు. దీనికి సంబంధించిన బిల్లును ఇటీవల శాసనసభ ఆమోదించింది.
Comments
Loading comments...

