వార్తలకు తిరిగి వెళ్లండి

ఉడిత్యాల గ్రామ జడ్పీ హైస్కూల్‌కు గ్రామ నాయకుడు పోత్రపల్లి రమేష్ రూ.2 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రకటించారు.
డిపాజిట్‌పై వచ్చే వడ్డీతో పాటు మొత్తాన్ని పాఠశాల నిర్వహణ ఖర్చులకు వినియోగించాలని సూచించారు. ఉపాధ్యాయులు, గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

