Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్డంగి-కొమరాపురం రహదారి అధ్వానం

Follow Udayam on Google
Anuroop Oct 05, 2026 2:38 PM అల్లూరి General
జడ్డంగి-కొమరాపురం రహదారి అధ్వానం - Udayam
రాజవొమ్మంగి మండలంలోని జడ్డంగి-కొమరాపురం రోడ్డులో కల్వర్టుల నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోవడంతో భారీ గోతులు ఏర్పడి రహదారి ప్రమాదకరంగా మారింది. ద్విచక్ర వాహనదారులు, ఇతర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చికిలింత నుంచి గర్రంగి వెళ్లే రహదారి పరిస్థితి కూడా దారుణంగా మారింది. ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందించి రహదారులకు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...