వార్తలకు తిరిగి వెళ్లండి

MBNR జడ్చర్లలో బీఆర్‌ఎస్ యువ నాయకుడు సయ్యద్ మహెమూద్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
పూలమాల, శాలువాతో సన్మానించి ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. యువ నాయకులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

