Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్లలో వనమహోత్సవం

Follow Udayam on Google
sreekanth patel Aug 24, 2026 7:01 PM మహబూబ్‌నగర్General
జడ్చర్లలో వనమహోత్సవం - Udayam
జడ్చర్ల పురపాలక సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం వనమహోత్సవం నిర్వహించనున్నారు. వంశీ హాస్పిటల్ నుంచి డబుల్ బెడ్‌రూమ్ రోడ్డు వరకు, గ్యాస్ ఆఫీస్ వెనుక మొక్కలు నాటనున్నారు. జడ్చర్లను పచ్చగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని మునిసిపల్ కమిషనర్ పిలుపునిచ్చారు. మొక్కలను నాటి సంరక్షిస్తూ హరిత భవిష్యత్తు కోసం కృషి చేయాలని కోరారు.

Comments

G
Loading comments...