Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్లలో వినాయక ఉత్సవాలపై సమావేశం

Follow Udayam on Google
sreekanth patel Aug 23, 2026 1:10 PM మహబూబ్‌నగర్General
జడ్చర్లలో వినాయక ఉత్సవాలపై సమావేశం - Udayam
2026 వినాయక ఉత్సవాల సందర్భంగా జడ్చర్ల విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో వినాయక మండపాల నిర్వాహకుల సమావేశం నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు వినాయక నవరాత్రులను ఘనంగా నిర్వహించాలని సమావేశంలో తీర్మానించారు కార్యక్రమంలో జిల్లా, మండల నాయకులు, మండపాల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...