Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్లలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా నివాళులు

Follow Udayam on Google
Syed Farooq Aug 18, 2026 2:29 PM మహబూబ్‌నగర్General
జడ్చర్లలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా నివాళులు - Udayam
జడ్చర్ల: తెలంగాణ వీరయోధుడు, బహుజన ప్రజారాజ్య స్థాపకులు, దొరల అరాచకాలను, మొగలాయిల దౌర్జన్యాలను ఎదిరించి సామాన్య ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం పోరాడిన ధీశాలి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా జడ్చర్ల మున్సిపల్ పరిధిలోని బీజేపీ జడ్చర్ల పట్టణ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...