వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్లలో రాపిడో సేవలను జిల్లా ఎస్పీ డి. జానకి ప్రారంభించారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. డ్రైవర్, ప్రయాణికుడు హెల్మెట్ ధరించాలని, కెప్టెన్లకు పోలీస్ క్లియరెన్స్, కంటి పరీక్షలు తప్పనిసరి అన్నారు.
ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, ప్రయాణం అనంతరం ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలని సూచించారు. మహిళా కెప్టెన్ వైష్ణవి సేవలను అభినందించారు.
Comments
Loading comments...

