Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్లలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం

Follow Udayam on Google
sreekanth patel Aug 27, 2026 2:38 PM మహబూబ్‌నగర్General
జడ్చర్లలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం - Udayam
జడ్చర్ల 75వ అసెంబ్లీ నియోజకవర్గంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ సమావేశం నిర్వహించారు. ఫారం-6, 7, 8 ద్వారా దరఖాస్తులు చేసుకునే అవకాశం ప్రస్తుతం అందుబాటులో ఉందని తెలిపారు. కొత్త ఓటరు నమోదుకు ఫారం-6, ఓటరు జాబితాలో మార్పులు, సవరణలకు సంబంధిత ఫారాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ సమాచారాన్ని అర్హులైన పౌరులకు చేరవేయాలని పార్టీల ప్రతినిధులను కోరారు.

Comments

G
Loading comments...