వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యల పరిష్కారం కోసం జడ్చర్లలో ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహించనున్నట్లు ఎంపీడీవో విజయ్‌కుమార్ తెలిపారు.
ప్రభుత్వ ఉత్తర్వు నంబర్ 4 మేరకు 17న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మండల పరిషత్ సమావేశ మందిరంలో తొలి కార్యక్రమం జరుగుతుందన్నారు. 24 శాఖల అధికారులు హాజరై ప్రజల నుంచి అర్జీలు, ఫిర్యాదులు స్వీకరిస్తారని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
Comments
Loading comments...

