Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్లలో మహిళలకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు

Follow Udayam on Google
sreekanth patel Sep 04, 2026 12:13 PM మహబూబ్‌నగర్General
జడ్చర్లలో మహిళలకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు - Udayam
కీ.శే. శ్రీమతి చర్లకోల శ్వేతారెడ్డి ద్వితీయ వర్ధంతి సందర్భంగా శ్వేత ఫౌండేషన్, కిమ్స్ (KIMS) హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యంలో జడ్చర్ల గౌడ ఫంక్షన్ హాల్‌లో సెప్టెంబర్ 9, 10 తేదీల్లో మహిళలకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. పరిసర ప్రాంతాల మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.

Comments

G
Loading comments...