వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల మున్సిపాలిటీ 3వ వార్డులో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి చేపట్టిన మార్కింగ్‌ను కమిషనర్ ఎం. గిరీష్, కమిటీ సభ్యులు పరిశీలించారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లతో ఎంతో మేలు జరుగుతుందని, లబ్ధిదారులు ఇళ్లను నిర్మించుకోవాలని కమిషనర్ సూచించారు.
ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సహాయం అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, వార్డు అధికారులు, లబ్ధిదారులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

