Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్లలో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి

Follow Udayam on Google
Syed Farooq Aug 20, 2026 1:11 PM మహబూబ్‌నగర్General
జడ్చర్లలో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి - Udayam
మాజీ ప్రధానమంత్రి, భారతరత్న, ఆధునిక భారత నిర్మాత స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా జడ్చర్ల టౌన్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సిగ్నల్ గడ్డ అంబేద్కర్ చౌరస్తా వద రాజీవ్ గాంధీ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశంలో శాంతి, సౌభ్రాతృత్వం, మత సామరస్యం, ఐక్యతను పెంపొందించాలనే సందేశంతో జరుపుకునే సద్భావనా దినోత్సవం ప్రజలందరికీ గొప్ప స్ఫూర్తి అని పేర్కొన్నారు,

Comments

G
Loading comments...