వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల తహసీల్దార్ కార్యాలయంలో కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు నిర్వహించారు. మహబూబ్‌నగర్ అదనపు కలెక్టర్, జడ్చర్ల తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
Comments
Loading comments...

