Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్లలో ఏఐటీయూసీ పోస్టర్ల విడుదల

Follow Udayam on Google
sreekanth patel Aug 27, 2026 8:57 AM మహబూబ్‌నగర్General
జడ్చర్లలో ఏఐటీయూసీ పోస్టర్ల విడుదల - Udayam
జడ్చర్ల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ఆవరణలో ఏఐటీయూసీ 4వ రాష్ట్ర మహాసభల పోస్టర్లు, కరపత్రాలను జిల్లా అధ్యక్షుడు భాగీ కృష్ణయ్య విడుదల చేశారు. కరీంనగర్లో సెప్టెంబర్ 6 నుంచి 8 వరకు మహాసభలు జరగనున్నాయి. కార్మికులకు రూ.26 వేల కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని, స్కీమ్ వర్కర్లను పర్మినెంట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మహాసభలను విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...