Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్లలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి అరెస్ట్

Follow Udayam on Google
sreekanth patel Sep 22, 2026 11:20 AM మహబూబ్‌నగర్General
జడ్చర్లలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి అరెస్ట్ - Udayam
జూరాల ప్రాజెక్టు వద్ద ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావును జడ్చర్ల వద్ద పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. రైతుల సమస్యలను తెలుసుకునేందుకు వెళ్తున్న నాయకుడిని అడ్డుకోవడం అప్రజాస్వామికమని బీజేపీ నేతలు ఖండించారు. రైతుల పక్షాన బీజేపీ పోరాడుతుందని తెలిపారు.

Comments

G
Loading comments...