వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ కార్యాలయాలపై దాడులను ఖండిస్తూ జడ్చర్ల అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
పట్టణ అధ్యక్షుడు ఎడ్ల అమర్నాథ్ గౌడ్, మండల అధ్యక్షుడు రామకృష్ణతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

