వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఆగస్టు 15న ఉదయం 9 గంటలకు గంగాపూర్ రోడ్డులోని ఆయన స్వగృహంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు.
బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ మున్సిపల్ అధ్యక్షుడు పిట్టల మురళీ కోరారు.
Comments
Loading comments...

