వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 24న జడ్చర్లలో ఆటోల బంద్ నిర్వహిస్తున్నట్లు యూనియన్ అధ్యక్షుడు షేక్ హాజీ తెలిపారు. సిగ్నల్ గడ్డ వద్ద డ్రైవర్లు నిరసన చేపడతారన్నారు.
సంక్షేమ బోర్డు, ఏటా రూ.12 వేల సాయం, మీటర్ ఛార్జీల పెంపు సహా 12 డిమాండ్ల సాధనకు బంద్ చేపడుతున్నట్లు చెప్పారు.
Comments
Loading comments...

