Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్లలో 26న ‘పాడుతా తీయగా.. చల్లగా’

Follow Udayam on Google
sreekanth patel Sep 22, 2026 4:59 PM మహబూబ్‌నగర్General
జడ్చర్లలో 26న ‘పాడుతా తీయగా.. చల్లగా’  - Udayam
ఆత్మీయ మిత్రమండలి ఆధ్వర్యంలో జడ్చర్ల కళాకారులతో ‘పాడుతా తీయగా.. చల్లగా’ పాటల కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నెల 26న సాయంత్రం 6 గంటలకు చంద్ర గార్డెన్స్‌లో కార్యక్రమం జరగనుంది. కళాభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

Comments

G
Loading comments...