Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల ట్రస్ట్ ఆధ్వర్యంలో రూపా రెడ్డికి ఘన నివాళి

Follow Udayam on Google
sreekanth patel Aug 20, 2026 2:14 PM మహబూబ్‌నగర్General
జడ్చర్ల ట్రస్ట్ ఆధ్వర్యంలో రూపా రెడ్డికి ఘన నివాళి - Udayam
జడ్చర్ల ట్రస్ట్ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లాలో హత్యకు గురైన ప్రైవేట్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రూపా రెడ్డికి ఘన నివాళులు అర్పించారు. నిందితులను కఠినంగా శిక్షించి, ఉపాధ్యాయులకు పటిష్ట భద్రత కల్పించాలని నాయకులు డిమాండ్ చేశారు. కొవ్వొత్తుల ర్యాలీ, బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...