Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల శాసనసభ్యులు కోళ్ల ఫామ్‌ను ప్రారంభించారు

Follow Udayam on Google
anji kummari Aug 18, 2026 4:40 PM మహబూబ్‌నగర్General
జడ్చర్ల శాసనసభ్యులు కోళ్ల ఫామ్‌ను ప్రారంభించారు - Udayam
మిడ్జిల్ మండలంలోని వేముల గ్రామానికి చెందిన పాషా నూతన కోళ్ల ఫామ్ ను జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గొప్పగా ఎదిగి మరొకరికి ఆదర్శం కావాలని తెలియజేశారు. చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ముందుకు సాగి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని దీవించారు.

Comments

G
Loading comments...