Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల లో భారీ వర్షం..జలమయమైన రోడ్లు

Follow Udayam on Google
Syed Farooq Aug 23, 2026 9:56 PM మహబూబ్‌నగర్General
జడ్చర్ల లో భారీ వర్షం..జలమయమైన రోడ్లు - Udayam
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది . గంటపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి . లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు . మున్సిపల్ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు . శిథిలావస్థలో గృహలో గుడిసెల్లో నివాసి స్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ గిరీష్ సూచించారు .

Comments

G
Loading comments...