Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి: సీఎంకు విజ్ఞప్తి

Follow Udayam on Google
sreekanth patel Sep 04, 2026 11:23 AM మహబూబ్‌నగర్General
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి: సీఎంకు విజ్ఞప్తి - Udayam
జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డికి విద్యాశాఖ మంత్రి పదవి కేటాయించాలని కాంగ్రెస్ నేత ఎండీ అక్తర్, నియోజకవర్గ ప్రజలు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. రాహుల్ భారత్ జోడో యాత్రను విజయవంతం చేసిన విద్యావంతుడు, అధిష్టాన విధేయుడైన ఆయనకు 6వ తేదీన జరిగే మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...