వార్తలకు తిరిగి వెళ్లండి

శనివారం ఉదయం 7:10 గంటలకు గాంధీ బొమ్మ, పాత బజార్ దగ్గర స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పాల్గొంటారు. 7:25కు మున్సిపల్ ఆఫీసు లో జాతీయ జెండా ఎగురవేసి, 7:50 గంటలకు బాదేపల్లి మార్కెట్ దగ్గర స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు.
8:30కు ఎమ్మెల్యే ఆఫీస్ లో జాతీయ జెండా ఆవిష్కరణ చేసి, 8:45 ZPHS బాయ్స్ హైస్కూల్ ఆ తరవాత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు.
Comments
Loading comments...

