Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పొలిటికల్ అఫైర్స్ మీటింగ్‌లో పాల్గొన్నారు

Follow Udayam on Google
Syed Farooq Aug 18, 2026 4:43 PM మహబూబ్‌నగర్General
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పొలిటికల్ అఫైర్స్ మీటింగ్‌లో పాల్గొన్నారు - Udayam
మహబూబ్‌నగర్, జిల్లా కేంద్రంలోని DCC కార్యాలయంలో నిర్వహించిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన AICC సెక్రటరీ సచిన్ సావంత్ కలిసి పార్టీ బలోపేతం, కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడం సమస్యలపై నిరంతరం పనిచేయడం వంటి అంశాలపై చర్చించారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు.

Comments

G
Loading comments...