Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మంగళవారం పర్యటనలు నిర్వహిస్తారు

Follow Udayam on Google
anji kummari Aug 17, 2026 10:24 PM మహబూబ్‌నగర్General
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మంగళవారం పర్యటనలు నిర్వహిస్తారు - Udayam
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని డిసిసి కార్యాలయంలో మంగళవారం నిర్వహిస్తున్న PAC సమావేశంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పాల్గొంటారు. అనంతరం రంగారెడ్డిగూడ గ్రామ డిప్యూటీ సర్పంచ్ యాదయ్య సోదరుడు రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొంటారు. మిడ్జిల్ వెలుగొమ్ముల గ్రామానికి చెందిన విజయాజి నూతన హోటల్ ని రాణిపేట్ వద్ద సందర్శిస్తారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో ఆఫీసు లో మండల సర్వసభ సమావేశంలో పాల్గొంటారు.

Comments

G
Loading comments...