వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తగూడెంలోని ప్రభుత్వ రామచంద్ర డిగ్రీ కళాశాలను జేడీ రాజేంద్ర సింగ్ పరిశీలించారు. కళాశాలకు స్వయం ప్రతిపత్తి హోదా వచ్చిన నేపథ్యంలో వనరులు, సదుపాయాల గురించి ఆరా తీశారు.
అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు. పోటీ ప్రపంచంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు నైపుణ్యాభివృద్ధి ఎంతో అవసరమని, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో క్రమశిక్షణతో కృషి చేయాలని సూచించారు.
Comments
Loading comments...

