వార్తలకు తిరిగి వెళ్లండి

2026-27 ఖరీఫ్ సీజన్‌లో రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జేసీ కె.ఆర్.కల్పశ్రీ అధికారులను ఆదేశించారు. మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్‌లో ప్రొక్యూర్‌మెంట్ కమిటీతో సమావేశమయ్యారు.
కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, గన్నీ బ్యాగులు, రవాణా ఏర్పాట్లను ముందుగానే సిద్ధం చేయాలని సూచించారు.
Comments
Loading comments...

