వార్తలకు తిరిగి వెళ్లండి

నందవరం వెలుగు కార్యాలయంలో శుక్రవారం ‘ఒక్క నెల.. ఒక నియోజకవర్గం.. నాలుగు పర్యటనలు’ కార్యక్రమంలో భాగంగా జేసీ నూరుల్ ఖమర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో ఆదోని ఆర్డీవో అరుణదేవి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రజల నుంచి వచ్చిన ప్రతి వినతిని స్వీకరించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జేసీ అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

