Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జయంత్ అండ్ ది జింగోపెన్ ఫస్ట్‌లుక్ విడుదల

Follow Udayam on Google
SHRUTHI Sep 06, 2026 6:50 PM జాతీయంవినోదం
జయంత్ అండ్ ది జింగోపెన్ ఫస్ట్‌లుక్ విడుదల - Udayam
మలయాళ హిట్ మూవీ 'ఫిలిప్ అండ్ ది మంకీ పెన్' రీమేక్‌గా వస్తున్న 'జయంత్ అండ్ ది జింగోపెన్' సినిమా ఫస్ట్‌లుక్‌ను టీచర్స్‌ డే సందర్భంగా జాతీయ అవార్డు గ్రహీత మారం పవిత్ర విడుదల చేశారు. నవీన్ దేశబోయిన దర్శకత్వంలో నమో జయం ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో జయంత్‌తో పాటు తనికెళ్ల భరణి, సత్యం రాజేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Comments

G
Loading comments...