Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జపాన్ పునర్వినియోగ రాకెట్ సక్సెస్

రాజేష్ కుమార్ Jul 12, 2026 1:12 AM అల్ ఇండియా 1 viewsabout 3 hours ago
జపాన్ పునర్వినియోగ రాకెట్ సక్సెస్ - Udayam Digital
అంతరిక్ష ప్రయోగాల ఖర్చును తగ్గించుకోవడానికి, స్పేస్ ఎక్స్ ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు జపాన్ సరికొత్త పునర్వినియోగ రాకెట్ తొలి పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. చైనా ఈ తరహా ప్రయోగాన్ని విజయవంతం చేసిన 24 గంటల్లోనే జపాన్ కూడా ఈ ఘనత సాధించింది. దీంతో ఆసియా దేశాల మధ్య అంతరిక్ష రంగంలో పోటీ తీవ్రమైంది.

Comments

G
Loading comments...