వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామ పురపాలిక 7వ కౌన్సిల్ సాధారణ సమావేశం మంగళవారం ఉదయం 10.30 గంటలకు జరగనుంది. చైర్‌పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్ అధ్యక్షతన జరిగే సమావేశంలో పట్టణ అభివృద్ధికి సంబంధించిన 25 అంశాలపై చర్చించనున్నారు.
రోడ్ల ప్యాచ్ వర్కులకు రూ.40 లక్షలు, పురపాలిక భూములకు ఫెన్సింగ్, జియో ట్యాగింగ్‌కు రూ.10 లక్షలు, రంగప్ప చెరువు అభివృద్ధికి రూ.5 లక్షల ప్రతిపాదనలపై కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటుంది.
Comments
Loading comments...

