Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనసైనికుడు ప్రేమ్‌కుమార్

Follow Udayam on Google
SHRUTHI Sep 02, 2026 9:29 PM కోనసీమGeneral
జనసైనికుడు ప్రేమ్‌కుమార్ - Udayam
విద్యుదాఘాతంతో మృతి చెందిన జనసేన కార్యకర్త ప్రేమ్‌కుమార్ కుటుంబానికి పార్టీ తరఫున రూ.5 లక్షల సాయాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ అందజేశారు. మృతుని కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని, సోదరుడికి ఉద్యోగం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...