Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గానకోకిల జానకి మృతి చెందారు

Follow Udayam on Google
జయ ప్రకాష్ Jul 12, 2026 8:02 AM జాతీయంGeneral
గానకోకిల జానకి మృతి చెందారు - Udayam
ప్రముఖ గానకోకిల ఎస్.జానకి శనివారం కన్నుమూశారు. హైదరాబాద్ నగరంతో ఆమెకు విడదీయరాని ప్రత్యేక అనుబంధం ఉంది. ఇక్కడి వాతావరణం ఎంతో ఇష్టమని ఆమె పదేపదే చెప్పేవారు. నగరంలోని రవీంద్రభారతి, శిల్పకళావేదికలలో జరిగిన అనేక సంగీత కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. వైఎస్సార్, ఏఎన్నార్, దాసరి చేతుల మీదుగా ఆమె పలు పురస్కారాలు అందుకున్నారు.

Comments

G
Loading comments...