Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామ: 22వ వార్డులో ఓటరు జాబితా పరిశీలన

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 10:48 PM జనగామ General
జనగామ: 22వ వార్డులో ఓటరు జాబితా పరిశీలన - Udayam
పట్టణంలోని 22వ వార్డులో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కడకంచి బాలమణి శ్రీనివాస్‌ నూతన ఓటరు జాబితాను పరిశీలించారు. బీఎల్‌ఓను సంప్రదించి పేర్లు ఉన్నాయో లేదో ఓటర్లు నిర్ధారించుకోవాలని సూచించారు. జాబితాలో పేరు లేని అర్హులు సంబంధిత ఫారం పూర్తి చేసి బీఎల్‌ఓకు అందజేయాలని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...