వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామ సర్కిల్‌లో విద్యుత్ సరఫరా, వినియోగదారుల సేవలపై NPDCL డైరెక్టర్ ఆపరేషన్స్ టి.మధుసూదన్ సమీక్ష నిర్వహించారు. విద్యుత్ అంతరాయాలను RTFMS, FPI ద్వారా వేగంగా గుర్తించి పునరుద్ధరించాలని ఆదేశించారు.
వ్యవసాయ విద్యుత్ సర్వీసులు, రెవెన్యూ వసూళ్లు, పెండింగ్ పనులు వేగవంతం చేయాలని సూచించారు. పనిచేయని మీటర్లు మార్చి, కొత్త సబ్‌స్టేషన్ల పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
Comments
Loading comments...

