Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల జాబితా సవరణలో జనగామ జిల్లా అగ్రస్థానం

Follow Udayam on Google
వినయ్ కుమార్ Aug 01, 2026 3:24 PM జనగామ General
ఓటర్ల జాబితా సవరణలో జనగామ జిల్లా అగ్రస్థానం - Udayam
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌)లో జనగామ జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఓటర్లు అందజేసిన వివరాల డిజిటలైజేషన్‌లో 99.79 శాతం పూర్తి చేసి ముందంజలో ఉంది. కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా మార్గదర్శనంలో అధికారులు చేపట్టిన సమీక్షలు, క్షేత్రస్థాయి చర్యలతో ప్రక్రియ వేగంగా సాగిందని తెలిపారు. అర్హులైన ఓటర్లకు ఇబ్బంది లేకుండా పరిశీలనలు పూర్తి చేయాలని కలెక్టర్‌ సూచించారు.

Comments

G
Loading comments...